Friday, 20 March 2026

Blog

విశాఖపట్నం

రెన్యువబుల్ ఎనర్జీ విడిభాగాల తయారీ యూనిట్ ఏర్పాటుచేయండి*

*రెన్యువబుల్ ఎనర్జీ విడిభాగాల తయారీ యూనిట్ ఏర్పాటుచేయండి* *జెలెస్ట్రా పవర్ సిఇఓ పరాగ్ శర్మతో మంత్రి నారా లోకేష్ భేటీ* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి *: జెలెస్ట్రా పవర్ సిఇఓ పరాగ్ శర్మతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పరాగ్ వర్మ మాట్లాడుతూ… హర్యానాలోని గురుగావ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థ… వర్టికల్ ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలపర్ గా, ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ గా ఉందని చెప్పారు. యుటిలిటీ స్కేల్ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి , కన్ స్ట్రక్షన్, కమర్షియలైజేషన్ రంగాల్లో తాము సేవలందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 579 మిలియన్ పౌండ్ల వార్షికాదాయం కలిగిన తమ సంస్థ 7 రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… సోలార్ ప్యానల్స్, విండ్ టర్భైన్ భాగాలు, బ్యాటరీ స్టోరజి వ్యవస్థల కోసం ఎపిలో రెన్యువబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తిచేశారు. విడిభాగాల ఎగుమతికి సౌలభ్యంగా ఉండేలా పోర్టు సమీపంలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా కోరారు. ఆంధ్రప్రదేశ్ లో 1057 కి.మీ.ల సువిశాల తీర ప్రాంతం, విస్తృతమైన రోడ్డు, రైల్వే కనెక్టివిటీ అందుబాటులో ఉందని, మరో ఏడాదిలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని అన్నారు.

విశాఖపట్నం

ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు సముచితమైన నిర్ణయం*

*ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు సముచితమైన నిర్ణయం* *గోవా షిప్ యార్డ్స్ ప్రాజెక్ట్స్ హెడ్ ఆదికేష్ తో మంత్రి లోకేష్ భేటీ* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి *: ఆంధ్రప్రదేశ్ లో రూ.5వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ షిప్ బిల్డింగ్ & రిపేర్ కాంప్లెక్స్ ఏర్పాటుకు గోవా షిప్ యార్డ్స్ సంస్థను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందించారు. 1057 కి.మీ.ల సువిశాల తీరప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడం సరైన నిర్ణయమని పేర్కొన్నారు.సంస్థ ప్రాజెక్ట్స్ హెడ్ ఆదికేష్ మంత్రి లోకేష్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆదికేష్ వాసుదేవన్ మాట్లాడుతూ… తాము నిర్మించబోయే షిప్ బిల్డింగ్ కాంప్లెక్స్ ద్వారా 20వేలమందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ భారతదేశంలోని ప్రముఖమైన, అత్యంత ఆధునిక రక్షణ షిప్‌యార్డ్‌లలో ఒకటిగా ఉందని చెప్పారు. ఇది దేశానికి కీలకమైన వ్యూహాత్మకస్థానంగా ఉంది. ప్రధానంగా భారత నావికాదళం, భారత తీర రక్షక దళానికి సేవలు అందిస్తున్నామని తెలిపారు. తాము అధునాతన సాంకేతికతతో కూడిన యుద్ధనౌకల రూపకల్పన చేసి తయారు చేస్తున్నామని అన్నారు. వాణిజ్య నౌకలకు లైఫ్ సైకిల్ సపోర్ట్, పునర్మిర్మాణం, అప్ గ్రేడ్, మరమ్మతు కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

విశాఖపట్నం

పెట్టుబడుల పండుగ… ఉద్యోగాల వెల్లువ* *అంచనాలకు మించి విశాఖకు తరలి వచ్చిన పారిశ్రామిక వేత్తలు*

*పెట్టుబడుల పండుగ… ఉద్యోగాల వెల్లువ* *అంచనాలకు మించి విశాఖకు తరలి వచ్చిన పారిశ్రామిక వేత్తలు* *3 రోజుల్లో రూ. 13,25,716 కోట్ల పెట్టుబడులు… 16,13,188 ఉద్యోగాలు… 613 ఎంఓయూలు* *1 గిగా వాట్ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన రిలయెన్స్* *పెట్టుబడులను రాబట్టడంలో ముందంజలో ఉన్న “పవర్”* *12 రంగాల్లో భారీగా పెట్టుబడులు* *విశాఖ సమ్మిట్ ను బిగ్ హిట్ చేసిన పారిశ్రామిక వేత్తలు* *విశాఖ సాగర తీరాన పెట్టుబడుల సునామీ* *ఫలించిన చంద్రబాబు కృషి… భారీ పెట్టుబడులతో ప్రభుత్వం ఖుషి* *సీఎం సమక్షంలో రూ. 7,63,210 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు* *మంత్రుల సమక్షంలో రూ. 5,62,506 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి *: విశాఖ సాగర తీరానికి పెట్టుబడుల సునామీ వచ్చింది. సీఐఐ భాగస్యామ్య సదస్సుకు అంచనాలకు మించిన స్థాయిలో పెట్టుబడులపై ఎంఓయూలు కుదిరాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. వందల సంఖ్యలో ఎంఓయూలు కుదిరాయి… లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి… అదే స్థాయిలో ఉద్యోగాల కల్పనపై కంపెనీల నుంచి హామీలు వచ్చాయి. రెండు రోజుల పాటు జరిగే 30వ భాగస్వామ్య సదస్సులో ఎంఓయూలు కుదుర్చుకోవాలని భావిస్తే… పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు పెద్ద ఎత్తున ముందుకు రావడంతో మూజు రోజుల పాటు ఎంఓయూలు కుదుర్చుకోక తప్పని సరైంది ప్రభుత్వానికి. మూడు రోజుల పాటు కుదుర్చుకున్న ఒప్పందాల విలువ రూ. 13,25,716 కోట్ల పెట్టుబడులు కాగా వీటి ద్వారా 16,31,188 ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశాలు కన్పిస్తున్నాయి. వాస్తవానికి భాగస్వామ్య సదస్సులో భారీగా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ముందుగానే అంచనా వేసింది. రెండు రోజుల్లో సుమారుగా రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని భావిస్తే… పారిశ్రామిక తగ్గేదెలే అన్నట్టుగా విశాఖ నగరానికి పోటెత్తారు. ఒప్పందాల విలువ రూ. 13 లక్షల కోట్లకు పైగా చేరింది. దీంతో ప్రభుత్వ వర్గాల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది. *అంచనాలకు మించి 30 శాతానికి మించి అదనంగా పెట్టుబడులు* కూటమి ప్రభుత్వం ఏర్పడి నాటి నుంచే చంద్రబాబు నేతృత్వంలోని సర్కార్… పారిశ్రామికాభివృద్ధి మీద ఫోకస్ పెట్టింది. ప్రతి 15 రోజులకోసారి కెబినెట్ సమావేశాలు పెట్టుకున్న తరహాలో ఎస్ఐపీబీ సమావేశాలు పెట్టుకుంది. వివిధ సంస్థలకు పెద్ద ఎత్తున అనుమతులు ఇచ్చింది. ఈ క్రమంలో విశాఖ భాగస్వామ్య సదస్సు నాటికే సుమారుగా రూ. 10 లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఏపీపై పారిశ్రామిక వర్గాల్లో నమ్మకం కలగడానికి ఇదే నిదర్శనం అని ప్రభుత్వం వివిధ సందర్భాల్లో చెబుతూనే ఉంది. దీన్ని మరింతగా కొనసాగించాలని… రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకువచ్చేలా చూడాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం విశాఖ తీరాన భాగస్వామ్య సదస్సును చేపట్టాలని ప్లాన్ చేసింది. దీనికి అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్, యూఏఈ, లండన్ వంటి దేశాల్లో పర్యటించారు. అక్కడి పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు. పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. దీంతో భాగస్వామ్య సదస్సు నిర్వహించిన రెండు రోజుల్లో భారీగా పెట్టుబడులు వచ్చేలా ఉన్నాయని ప్రభుత్వం కూడా అంచనాతో ఉంది. అయితే మూడు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాల విలువ రూ. 13 లక్షల కోట్లకు పైగా చేరడంతో అంచనాలను 100 శాతం చేరుకోవడంతోపాటు… అదనంగా మరో 30 శాతం మేర పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేలా మార్గం సుగమం అయింది. *ముఖ్యమంత్రి సమక్షంలోనే సగానికి పైగా పెట్టుబడులకు ఒప్పందాలు* మూడు రోజుల పాటు జరిగిన ఒప్పందాల్లో మొత్తంగా రూ. 13,25,716 కోట్ల ఒప్పందాలు జరిగితే… అందులో సగానికి పైగా ఒప్పందాలను ముఖ్యమంత్రి సమక్షంలోనే జరిగాయి. మూడు రోజుల పాటు చంద్రబాబు సమక్షంలో కుదుర్చుకున్న ఒప్పందాల విలువ రూ.7,63,210 పెట్టుబడులు. 123 ఎంఓయూల ద్వారా ఈ పెట్టుబడులు వచ్చాయి. మూడు రోజుల పాటు జరిగిన ఎంఓయూల మేళాలో తొలి రోజున రూ. 3,65,304 కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. రెండో రోజున రూ. 3,49,476 కోట్లు… ఇక చివరి రోజున రూ.48,430 కోట్ల మేర ఎంఓయూలు కుదిరాయి. ఇక ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సహా వివిధ శాఖలకు చెందిన మంత్రులు కూడా భారీ ఎత్తునే పెట్టుబడులపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మొత్తంగా మంత్రులందరూ కలిసి 490 ఎంఓయూల ద్వారా రూ. 5,62,506 కోట్ల మేర పెట్టుబడులు కుదుర్చుకున్నారు. *12 రంగాలు… రూ. 13 లక్షల కోట్లు* మూడు రోజుల పెట్టుబడులపై జరిగిన వరుస సమావేశాలు.. భేటీల్లో అటు ముఖ్యమంత్రి.. ఇటు మంత్రులంతా కలిసి చేసుకున్న ఒప్పందాల ద్వారా 12 రంగాలకు పెట్టుబడులు వచ్చాయి. పెట్టుబడుల్లో టాప్-3లో ఇంధన రంగం, పరిశ్రమలు, మౌళిక వసతుల రంగాలు నిలిచాయి. మొత్తంగా రూ. 13.25 లక్షల కోట్ల మేర పెట్టుబడుల్లో అధిక భాగం ఇంధన రంగానికి వచ్చాయి. ఈ రంగంలో రూ. 5,33,351 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాత పరిశ్రమల రంగానికి రూ. 2,80,384 కోట్లు, మౌళిక వసతుల రంగానికి రూ. 2,01,758 కోట్లు వచ్చాయి. ఇక ఉద్యోగాల కల్పనకు సంబంధించి టాప్-3లో పరిశ్రమలు, మౌళిక వసతులు. ఐటీఈ అండ్ సీ రంగాలున్నాయి. *రంగాల వారీగా మూడు రోజుల పెట్టుబడులు వివరాలిలా ఉన్నాయి* • విద్యుత్ రంగం – రూ. 5,33,351 కోట్ల పెట్టుబడులు – 2,66,722 మందికి ఉద్యోగాలు • పరిశ్రమలు – రూ. 2,80,384 కోట్ల పెట్టుబడులు – 5,19,083 మందికి ఉద్యోగాలు • మౌళిక వసతులు – రూ. 2,01,758 కోట్ల పెట్టుబడులు – 3,06,649 మందికి ఉద్యోగాలు • ఐటీఈ అండ్ సీ – రూ. 1,59,467 కోట్ల పెట్టుబడులు – 2,96,315 మందికి ఉద్యోగాలు • ఏపీ సీఆర్డీఏ – రూ. 48,711 కోట్ల పెట్టుబడులు – 41,625 మందికి ఉద్యోగాలు • టూరిజం – రూ. 21,036 కోట్ల పెట్టుబడులు – 1,05,804 మందికి ఉద్యోగాలు • ఫుడ్ ప్రాసెసింగ్ – రూ. 13,008 కోట్ల పెట్టుబడులు – 47,390 మందికి ఉద్యోగాలు • పట్టణాభివృద్ధి – రూ. 4,944 కోట్ల పెట్టుబడులు – 12,150 మందికి ఉద్యోగాలు • టెక్స్ టైల్స్ – రూ. 4,490 కోట్ల పెట్టుబడులు – 8,450 మందికి ఉద్యోగాలు • వైద్యారోగం – 4,208 కోట్ల పెట్టుబడులు – 24000 మందికి ఉద్యోగాలు • విద్యా రంగం – రూ. 4,359 కోట్ల పెట్టుబడులు – 3,000 మందికి ఉద్యోగాలు • ఇతర శాఖలు – రూ. 50,000 కోట్ల పెట్టుబడులు

E-పేపర్

ద్య కళాశాలల ప్రైవేటేకరణకు వ్యతిరేకంగా రచ్చబండ కార్యక్రమం. వైద్య కళాశాల ప్రైవేటీకరణ దుర్మార్గం.. కొరముట్ల శ్రీనివాసులు

వైద్య కళాశాలల ప్రైవేటేకరణకు వ్యతిరేకంగా రచ్చబండ కార్యక్రమం. వైద్య కళాశాల ప్రైవేటీకరణ దుర్మార్గం.. కొరముట్ల శ్రీనివాసులు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 1( పున్నమి న్యూస్ ప్రతినిధి- సింగమాల వెంకటేష్ ):మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా ఈరోజు సాయంత్రం బోజ్జవారిపల్లి గ్రామపంచాయతీ బంగ్లా మిట్ట ఎస్టీ కాలనీ నందు ఉప సర్పంచ్ సిద్దు రాయల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికారం ప్రతినిధి, నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ శాసనసభ్యులు కోరముట్ల శ్రీనివాసులు, ఈ కార్యక్రమంలో ఎంపీపీ రామిరెడ్డి ధ్వజ రెడ్డి, జడ్పిటిసి రత్నమ్మ, ఉప సర్పంచ్ శివ సాయి, స్థానిక నాయకులు పురుషోత్తం, బత్తల సుబ్రహ్మణ్యం, పాలెం కోట చంద్ర,స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ నందా బాల,మాజీ వ్యవసాయ సలహా మండలి మండల చైర్మన్ మాదినేని వెంకట్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సుబ్బరామరాజు సర్పంచ్ హరికృష్ణ రెడ్డి, ఎంపీటీసీలు, ఘని(రాజా ) రౌఫ్, ఎంపీటీసీ బండారు మల్లికార్జున, పుష్పలత,మహేష్ రెడ్డి, షఫీ,జిల్లా యూత్ సెక్రటరీ డమ్ము రఘ, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు నారాయణమ్మ,డీవీ రమణ, సిద్దయ్య,గౌసియా,తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

బొమ్మవరం వారి వివాహా రిసెప్షన్ కు హాజరైన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్.

బొమ్మవరం వారి వివాహా రిసెప్షన్ కు హాజరైన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం నవంబర్ 15 ( పున్నమి న్యూస్ ప్రతినిధి- సింగమాల వెంకటేష్ ) ఓబులవారిపల్లి మండలం బొమ్మ వారం గ్రామ వాస్తవ్వులు బొమ్మ వరం రామచంద్రారెడ్డి దంపతుల కుమారుడు కిషోర్ కుమార్ రెడ్డి మరియు తేజస్విని వివాహ రిసెప్షన్ రైల్వే కోడూరు లోని విజయ కన్వెన్షన్ సెంటర్ నందు నిర్వహించబడింది.ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ గారు నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమం లొ కూటమి నాయుకులు పాల్కొన్నారు

E-పేపర్

కొత్తకోడూరులో అంగరంగ వైభవంగా శివలింగం నందీశ్వరుడు నాగ ప్రతిష్ట

కొత్తకోడూరులో అంగరంగ వైభవంగా శివలింగం నందీశ్వరుడు నాగ ప్రతిష్ట అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 15( పున్నమి న్యూస్ ప్రతినిధి -సింగమాల వెంకటేష్ ): మండలంలోని రైల్వే కోడూరు పట్టణంలోని కొత్త కోడూరులో కార్తీక పుణ్య మాసం శనివారం రోజు నూతనంగా నిర్మించిన పీఠంపై శివలింగం, నందీశ్వరుడు నాగ ప్రతిమల ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది . కొత్త రామాలయ సమీపంలో నూతనంగా శివ లింగం నాగ ప్రతిష్ట కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం పురోహితుల ఆధ్వర్యంలో స్థానికులు దాతల సహకారంతో చేయించిన శివలింగం నాగ ప్రతిమలను తీసుకొచ్చి కలశ స్థాపన, హోమం , అభిషేకం, ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించి ఘనంగా ప్రతిష్టించారు ఈ కార్యక్రమానికి కొత్త కోడూరు వాసులు పాల్గొని శివనామస్మరణతో కార్తీక మాసంలో వైభవంగా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వినియోగ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొత్త యువకులు సుబ్రమణ్యం ఆచారి, సాయి ,సుదర్శన్ రెడ్డి, రామకృష్ణ, లక్ష్మీనారాయణ, శివరాజు, శివరాం, కార్తీక్, రమణ స్థానికులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు పాల్గొన్నారు.

E-పేపర్

ప్రతిభకు పట్టం…. వైసిపి పార్టీకి విధేయుడుగా దశాబ్దం కాలంగా… రాష్ట్ర వైసీపీ పార్టీ మైనార్టీ కార్యదర్శిగా.. సుంకేసుల రఫీ

ప్రతిభకు పట్టం…. వైసిపి పార్టీకి విధేయుడుగా దశాబ్దం కాలంగా… రాష్ట్ర వైసీపీ పార్టీ మైనార్టీ కార్యదర్శిగా.. సుంకేసుల రఫీ అధిష్టానం ఓబులవారిపల్లి మండల వాసి కి అగ్ర తాంబూలం… హర్షం వ్యక్తం చేస్తున్న నియోజకవర్గ ప్రజలు… అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 15 ( పున్నమి న్యూస్ ప్రతినిధి-సింగమాల వెంకటేష్ సింగమాల వెంకటేష్): రైల్వే కోడూరు నియోజకవర్గంలో వైసిపి పార్టీలో వీర విధేయుడిగా పార్టీ అధిష్టానం ప్రకారం వైసీపీ పార్టీకి ఒక దశాబ్దం విధేయతను ప్రదర్శిస్తుంది అటు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి రైల్వే కోడూరు మాజీ శాసనసభ్యులు శ్రీనివాసులు ఆధ్వర్యంలో పార్టీకి బలోపేతానికి మైనార్టీ పార్టీల తరఫున పార్టీ అభివృద్ధి కష్టపడి పని చేయడంతో ప్రతిభకు అధిష్టానం పట్టం కట్టింది రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం చెన్నరాజుపూడి గ్రామానికి చెందిన సుకేసుల రఫీ విధేయతను మెచ్చి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైసీపీ పార్టీ అధ్యక్షులు. వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వైసిపి పార్టీ మైనార్టీ కార్యదర్శిగా సీనియర్ నాయకులు సుంకేసుల రఫీని నియమించడం మైనార్టీ నాయకులలో ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి అంతేకాకుండా పార్టీలో మైనార్టీ తరఫున విశేష కృషి చేసి వైసిపి పార్టీ అభివృద్ధిలో పాలుపంచుకోవడంతోపాటు మైనార్టీలను ఒక తాటిపై నడిపించే ఘనత ఆయనకు దక్కిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా మైనార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని వైసీపీ పార్టీకి ఎప్పటికీ ఉంటానని సుంకేసుల రఫీ అభిప్రాయం వ్యక్తం చేశారు సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ పదవి నాకు అప్పగించిన మాజీ మంత్రి వైసిపి నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి అలాగే ఎంపీ మిధున్ రెడ్డికి రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి రైల్వే కోడూరు మాజీ శాసనసభ్యులు వైసిపి అధికార ప్రతినిధి కొరముట్లశ్రీనివాసులకు రాష్ట్ర వైఎస్ఆర్ సీపీ పార్టీ మైనార్టీసీల అధ్యక్షులు ఖాదర్ బాషా కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని వారికి ఎల్లవేళలా విధేయతను ప్రదర్శిస్తూ నాకు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు ప్రత్యేకంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతు నా మన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.