Sunday, 3 May 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరు సీఐ గంగాధర్ తో కలిసి ఆయన చేతులు మీదగా కార్డ్స్ పంపిణీ

నెల్లూరు జిల్లా రిపోర్టర్ పెర్నపాటి విజయ్ మరియు ఆత్మకూరు నియోజకవర్గం రిపోర్టర్ వారు ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో సీఐ కలిసి ఐడి కార్డ్స్ పంపిణి చేయడం జరిగింది

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరు సీఐ గంగాధర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన రీపోటర్

ఆత్మకూరు లోని సీఐ గంగాధర్ కు స్టేషన్లో ఆయన జన్మదిన సందర్బంగా రిపోర్ట్ విజయ్ కలిసి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి వేడుకలు మరొన్నో జరుపుకోవాలని, అష్ట ఆరోగ్యాలతో ఉండాలని తెలియజేసారు అనంతరం రిపోర్ట్స్ కార్డు ఆయన చేతులు మీదగా అందజేశారు.

E-పేపర్

టీటీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెలమోని రవీందర్ కాంగ్రెస్ లో చేరిక* పున్నమి న్యూస్ తెలంగాణ

*టీటీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెలమోని రవీందర్ కాంగ్రెస్ లో చేరిక* పున్నమి న్యూస్ తెలంగాణ 19 జనవరి 2026 పున్నమి న్యూస్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో జెలమోని రవీందర్ తో పాటు మరో 150 మంది నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై, పార్టీలో చేరినట్లు ఇబ్రహీంపట్నం మున్సిపల్ పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని తెలిపారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండు వందల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని, రాష్ట్రంలోని ఆదర్శ నియోజవర్గంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, సీఎం రిలీఫ్ ఫండ్స్ అనేక కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని, సర్వే ఆధారంగా అభ్యర్థులను నిర్ణయిస్తామని తెలిపారు, ఈ కార్యక్రమంలో భాగంగా మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గుర్నాథ్ రెడ్డి, మాజీ జడ్పిటిసి భూపతి గల్ల మహిపాల్, రాష్ట్ర నాయకులు ఈసీ చంద్రశేఖర్ గౌడ్, ముత్యాల రాజశేఖర్, ప్రశాంత్, మున్సిపల్ అధ్యక్షులు ఆకుల ఆనంద్ కుమార్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ జెర్కొని బాలరాజ్, భర్తకు జగన్, నీళ్ల భాను గౌడ్, ఈగల రాములు, ఇందిరాల రమేష్, బర్ల జగదీశ్వర్, ఆముదాల యాదగిరి, మైనార్టీ నాయకులు ఫిరోజ్, గౌస్, మునీర్, అశుభై, మహ్మద్ ఇమ్రాన్, అయ్యాన్ పటేల్,తోపాటు పార్టీలో చేరిన నాయకులు కార్యకర్తలు జెలమోని మాధవి, ముఖేష్, జయమ్మ, క్రాంతి, ఎండి జుబేదా, ఎండి సుమేవ, శాయిదా, జరీనా, అనీఫా,, ఫిరోజా, అనీష్, షబానా, సమీనా, శంశీనా, గౌతమి తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఏపీలో రైతులకు భారీ ఊరట!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూముల రీ-సర్వేలో కొత్త రూల్ అమలు చేస్తోంది. ఇకపై రైతుల భాగస్వామ్యం లేకుండా భూముల సర్వే జరగదు. కొత్త విధానం (Notification–13) రైతుల ఆమోదంతోనే సర్వే ప్రారంభం & ముగింపు WhatsApp & SMS ద్వారా ముందస్తు నోటీసులు గ్రామసభలో భూమి వివరాల ప్రదర్శన రైతుల అభ్యంతరాల పరిష్కారం తర్వాతే ROR ఖరారు Form-4 ద్వారా జిల్లా గెజిట్‌లో తుది ప్రచురణ మొత్తం రీ-సర్వే కాలం: 223 రోజులు Webland 1.0లో కొత్త డిజిటల్ మార్పులు భూముల రికార్డులు ఇక పూర్తిగా పారదర్శకం రైతులకు భూముల విషయంలో ఇబ్బందులు తగ్గుతాయి ఈ సమాచారం ప్రతి రైతుకు ఉపయోగపడుతుంది – తప్పకుండా షేర్ చేయండి. Uploaded Video:

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గ్రామాల్లో పశు వైద్య శిబిరాలు

పశువుల ఉత్పదానకు పెంచే లక్ష్యంగా పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు సీతరామాపురం పశు వైద్యాధికారు డాక్టర్ అనూష అన్నారు సోమవారం ఎస్ ఆర్ నగర్, నూతి వారి కొట్టాలు పశు వైద్య శిబిరం నిర్వహిoచారు పశు ఆరోగ్య నిర్వహణకు రైతులు శాస్త్రియ పద్ధతులు పాటించాలని వ్యాధి నిరోధక టీకాలతో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు కూటమి నేతలతో కలిసి పోస్టర్ ఆవిష్కరిoచారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విజయ డైరీ చెర్మన్ గా ప్రసాద్ నాయుడు

నెల్లూర్ లోని పాల ఉత్పత్తి దారులు ప్రయోజనాలే లక్ష్యంగా టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది విజయ డైరీ లోని పాల ఉత్పత్తి దారుల పరస్పర సహాయ సహకార సమితి చెర్మన్ అభ్యర్థి కోవూరు నియోజకవర్గం కోరుటూరికి చెందిన ఆర్ వి ప్రసాద్ నాయుడు ని నియమించడం జరిగింది టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు అధికారిక ప్రకటన విడుదల చేశారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఫీబ్రవరి 15 మహాశివరాత్రి పార్వదిన మహోత్సవలో

దుత్తలూరు మండలం లోని బైరవరం గ్రామoలో ఫీబ్రవరి 15 వ తేదీన మహాశివరాత్రి పార్వదిన మహోత్సవo కాశీనయన ఆశ్రమం దగ్గర జరగనుంది ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఫీల్డ్ డైరెక్ట్ ర్ కోరారు.

నారాయణపేట

రాష్ట్ర మంత్రి శ్రీహరి గారి చొరవతో జములమ్మ దేవి దేవాలయం రహదారి పనులు ప్రారంభించిన కున్సి గ్రామ పెద్దలు

క్రిష్ణ మండలం కున్సి గ్రామంలో గత పది సంవత్సరాలు కొనసాగుతున్న శ్రీ జములమ్మ దేవి జాతరకు వేలాదిమంది భక్తులు వస్తున్న క్రమంలో దేవాలయానికి వెళ్లే రహదారి పూర్తిగా గుంతలమయమై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి అని అడగగా రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి గారికి బీటీ రోడ్డుకు మంజూరు విజ్ఞప్తి చేయగా స్పందించిన మంత్రిగారు గ్రావెల్ తో రోడ్డు మరమ్మత్తు చేయుటకు నిధులు మంజూరు చేసి సంబంధిత అధికారులకు సిఫారసు చేయగా ఈరోజు పనులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పూజారి గోవర్ధన్ సర్పంచ్ మ్యాకలీ సురేష్ గ్రామ పెద్దలు పంచాయతీ కార్యదర్శి మ్యాకాలిరామచంద్ర, రామచంద్ర మాస్టర్, నల్లే శ్రీనివాసులు పల్దొడ్డి శరణప్ప గౌడ, జయప్ప గౌడ, సోమ శేఖర్ గౌడ్ సుదర్శన్ కె నారాయణ నల్లే నరసప్ప నల్లే వెంకటేష్ బి శరణ్ జి శరన్ నల్లే సాయబన్న, ఆసాది వివేకానంద తదితరులు పాల్గొన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సీనియర్ జర్నలిస్ట్ రఘు రామిరెడ్డి మృతి

సీనియర్ జర్నలిస్ట్ రఘు రామిరెడ్డి పలు వార్త పత్రికల్లో పనిచేసిన ఆయన బెంగళూరు హాస్పిటల్ ఉన్న విషయం తెలిసిందే వైద్యులు తెలిపనప్పటికి ఆయన మృతి చెందాడు ఆయన స్వగ్రామం అయిన బద్వేల్ లోని మడకలవారిపల్లి చెందిన సీనియిర్ రఘు రామిరెడ్డి మృతి చెందాడు పలువురు అభిమానులు బౌతికానికి వచ్చారు ఆయన మరణం కుటుంబ సభ్యులు, తీరని లోటు వచ్చింది

E-పేపర్

ఆకట్టుకున్న కవిత్వ పఠనం

గోరంట్ల జనవరి18 : శ్రీ సత్య సాయి జిల్లా మండల కేంద్రంలోని ఎస్ఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో ఆదివారం విశ్వకవి యోగివేమన జన్మదినం సందర్భంగా ఆత్మీయ కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నుండి డాక్టర్ బద్రి పీర్ కుమార్ పాల్గొని చేసిన ‘నీతి నిలయ సమాజాన యోగి వేమన’ అను కవితా పఠనం పలువురిని ఆకట్టుకుంది. అనంతరం సాహితీ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో పీర్ కుమార్ ని మెమెంటో, ప్రశంసాపత్రం, శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రచయితలు హరినాథ్ రెడ్డి, మాధవరాజు సాహితీ సాంస్కృతిక వేదిక నిర్వాహకులు జిఎం సురేష్, రాజారెడ్డి, హెచ్ఎం సుధాకర్రెడ్డి, దేవరాజు స్వామి, జగదీశ్వర్, సోముశేఖర్, భక్తవత్సలం, దామోదర్రెడ్డి, షమీవుల్లా, డాక్టర్ అన్వర్ బాషా, కొండాపురం విజయశ్రీ, జయరామిరెడ్డి తదితరులు పాల్గొని పీర్ కుమార్ ని అభినందించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.