పెనుబల్లి /ఖమ్మం
బీజేపీ ఖమ్మం జిల్లా నాయకులు ఓరుగంటి రాము తండ్రి ఓరుగంటి క్రిష్ణయ్య దశదిన కర్మ కార్యక్రమం ఈ నెల 24వ తేదీ సోమవారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పెనుబల్లి మండలం మాండాలపాడు గ్రామంలో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. బంధుమిత్రులు, సన్నిహితులు కార్యక్రమానికి హాజరై ఓరుగంటి క్రిష్ణయ్యకు నివాళులు అర్పించాలని కుటుంబ సభ్యులు కోరారు.
