Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

✒️పిల్లల ఆధార్ అప్డేట్ చేయండి: ఉడాయ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
✒️పిల్లల ఆధార్ అప్డేట్ చేయండి: ఉడాయ్

వార్త ముఖ్యాంశాలు

  • ✒️పిల్లల ఆధార్ అప్డేట్ చేయండి: ఉడాయ్ దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల ఆధార్ వేలిముద్రలను అప్డేట్ చేయాలని ఉడాయ్ చీఫ్ భువనేశ్ కుమార్ కోరారు.
  • పాఠశాలల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు.
  • 5-15 ఏళ్ల వయసులో బయోమెట్రిక్ తప్పనిసరని పేర్కొన్నారు.

✒️పిల్లల ఆధార్ అప్డేట్ చేయండి: ఉడాయ్

దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల ఆధార్ వేలిముద్రలను అప్డేట్ చేయాలని ఉడాయ్ చీఫ్ భువనేశ్ కుమార్ కోరారు.

పాఠశాలల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు.

5-15 ఏళ్ల వయసులో బయోమెట్రిక్ తప్పనిసరని పేర్కొన్నారు.

ఆధార్ అప్డేట్ చేయకపోతే ఎంట్రన్స్ పరీక్షలు రాసే, ప్రభుత్వ పథకాలు అందుకునే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *