Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

హత్యకేసులో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • *హత్యకేసులో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.* పున్నమి Daily న్యూస్ ప్రతినిథి: T.Ravinder ఖమ్మం *వివరాలు వెల్లడించిన ఖమ్మం రూరల్ ఏసీపీ.* * సెప్టెంబర్ 15న ఖమ్మం నగరంలో ఓ అద్దె గదిలో గట్ల వెంకటేశ్వర్లు(45) అనే వ్యక్తిని హత్య చేసిన ముగ్గురు నిందితులు * మృత్తిని…

*హత్యకేసులో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.*

పున్నమి Daily న్యూస్
ప్రతినిథి: T.Ravinder
ఖమ్మం

*వివరాలు వెల్లడించిన ఖమ్మం రూరల్ ఏసీపీ.*

* సెప్టెంబర్ 15న ఖమ్మం నగరంలో ఓ అద్దె గదిలో గట్ల వెంకటేశ్వర్లు(45) అనే వ్యక్తిని హత్య చేసిన ముగ్గురు నిందితులు

* మృత్తిని వంటిపై ఉన్న బంగారం, అతని వద్ద ఉన్న డబ్బుల కోసం హత్య చేసిన నిందితులు

* మృతుని శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికి ఖమ్మం రూరల్ మండలం కరుణగిరి పరిసర ప్రాంత చెట్ల పొదల్లో పడేసిన నిందితులు

* ప్రధాన నిందితుడు అశోక్, మృతుడు వెంకటేశ్వర్లుకు మధ్య గ్రంథాలయంలో ఏర్పడ్డ పరిచయం కాస్త స్వలింగ సంపర్గానికి దారితీసింది

* ఆ చనువుతో రూముకు వచ్చిన వెంకటేశ్వరను హత్య చేసిన నిందితులు

* మృత్యుని స్వస్థలం కామేపల్లి మండలంలోని కెప్టెన్ బంజర.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *