Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలు తేలిగ్గా వద్దు:సీఎం చంద్రబాబు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
స్థానిక ఎన్నికలు తేలిగ్గా వద్దు:సీఎం చంద్రబాబు

వార్త ముఖ్యాంశాలు

  • స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని సీఎం చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు.
  • పార్టీలో నాయకుల మధ్య విభేదాలకు తావులేకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
  • మహిళా రిజర్వేషన్ స్థానాల్లో సమర్థులైన మహిళా నేతలను గుర్తించాలని చెప్పారు.

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని సీఎం చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీలో నాయకుల మధ్య విభేదాలకు తావులేకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మహిళా రిజర్వేషన్ స్థానాల్లో సమర్థులైన మహిళా నేతలను గుర్తించాలని చెప్పారు. చిన్న సమస్యలను అంతర్గతంగా పరిష్కరించుకోవాలని, ఫ్లెక్సీలు, సోషల్ మీడియా పోస్టులపై అనవసర వివాదాలు కూటమికి నష్టం చేస్తాయని హెచ్చరించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *