Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

టీడీపీ ఎమ్మెల్యేలకు నాయకత్వ శిక్షణ తరగతులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన లీడర్‌షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్‌లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.
  • ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌ను కలిసి పలు అంశాలపై చర్చించారు.
  • అనంతరం శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రసంగించారు.

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన లీడర్‌షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్‌లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌ను కలిసి పలు అంశాలపై చర్చించారు. అనంతరం శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రసంగించారు. నాయకత్వ లక్షణాలు, ప్రజలతో మమేకం, పార్టీ బలోపేతం, ప్రజాప్రతినిధుల బాధ్యతలపై ఈ కాంక్లేవ్‌లో శిక్షణ ఇచ్చారు.

#KotamreddySridharReddy #NaraLokesh #TDP #LeadershipTraining #NTRBhavan #NelloreRural #TeluguNews

Leave a comment

Your email address will not be published. Required fields are marked *