Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

స్థంబాద్రి కో ఆపరేటివ్ బ్యాంకు కో అప్సన్ సభ్యునిగా గల్లా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
స్థంబాద్రి కో ఆపరేటివ్ బ్యాంకు కో అప్సన్ సభ్యునిగా గల్లా

వార్త ముఖ్యాంశాలు

  • ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతి నిధి ) స్తంభాద్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖమ్మం కో ఆప్షన్ సభ్యులుగా బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ నియమితులు ఐయ్యారు.
  • వీరి నియామకం పట్ల కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు ఎల్లా రావు గౌడ్, టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్, డీకొండ శ్యామ్.
  • భూక్యా శ్యామ్, చావా కిరణ్ లు హర్షం వ్యక్తం చేశారు

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతి నిధి )

స్తంభాద్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖమ్మం కో ఆప్షన్ సభ్యులుగా బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ నియమితులు ఐయ్యారు. వీరి నియామకం పట్ల కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు ఎల్లా రావు గౌడ్, టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్, డీకొండ శ్యామ్. భూక్యా శ్యామ్, చావా కిరణ్ లు హర్షం వ్యక్తం చేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *