Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి: ఎస్సై వెంకటరాజేశ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి: ఎస్సై వెంకటరాజేశ్

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురం మండల కేంద్రంలో మంగళవారం పోలీసులు విస్తృత వాహన తనిఖీలు చేపట్టారు.
  • ఈ సందర్భంగా ఎస్సై వెంకటరాజేశ్ మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
  • ప్రయాణికుల డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు, ఇన్సూరెన్స్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురం మండల కేంద్రంలో మంగళవారం పోలీసులు విస్తృత వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై వెంకటరాజేశ్ మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ప్రయాణికుల డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు, ఇన్సూరెన్స్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *