Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పొంగూరు దళిత కాలనీలో సీపీఎం ఫ్యాక్ట్ ఫైండింగ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పొంగూరు దళిత కాలనీలో సీపీఎం ఫ్యాక్ట్ ఫైండింగ్

సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లా కమిటీ ఆదేశాల మేరకు మర్రిపాడు మండలం పొంగూరు
దళితుల కాలనీలో మౌలిక వసతులు, కుల వివక్షత, భూముల సమస్యలు మీద మర్రిపాడు మండలం పొంగూరు దళితులో గ్రామంలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటున్న సిపిఎం పార్టీ బృందం కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలివెంగయ్య, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి సయ్యద్ రహమతుల్లా, సిఐటియు మండల కార్యదర్శి బత్తల రత్నయ్య, భవన నిర్మాణ కార్మికుల కార్యదర్శి దండు జాన్సన్, గ్రామ శాఖ కార్యదర్శి సిరంగి రమణయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

పొంగూరు దళిత కాలనీలో సీపీఎం ఫ్యాక్ట్ ఫైండింగ్

పొంగూరు దళిత కాలనీలో సీపీఎం ఫ్యాక్ట్ ఫైండింగ్

పొంగూరు దళిత కాలనీలో సీపీఎం ఫ్యాక్ట్ ఫైండింగ్

పొంగూరు దళిత కాలనీలో సీపీఎం ఫ్యాక్ట్ ఫైండింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *