Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గిరిజన సంక్షేమానికి పెద్దపీట: సోమిరెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జులై 28 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం పడమట గిరిజన కాలనీలో నిర్వహించిన "రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం" ఇంటింటి ప్రచార కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు.
  • గిరిజన కుటుంబాల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.
  • పరిశ్రమల సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జులై 28 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం పడమట గిరిజన కాలనీలో నిర్వహించిన “రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం” ఇంటింటి ప్రచార కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. గిరిజన కుటుంబాల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. పరిశ్రమల సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. మనుబోలు ఎస్సీ బాలికల హాస్టల్‌కు ₹3 కోట్లతో భవనం, వాటర్ ట్యాంక్, సోలార్ వీధి దీపాలు, గొలగమూడి బీసీ గురుకుల జూనియర్ కళాశాల, వీఎస్‌యూలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుతో విద్యార్థులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ప్రతిపక్షాల విమర్శలను ఆయన ఖండించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *