పున్నమి ప్రతినిధి అక్టోబర్ 18 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీకృత కార్యాలయాల సముదాయంలో మహిళలు ఉద్యోగులు సిబ్బంది రంగురంగుల పూలతో బతుకమ్మలను సిద్ధం చేశారు ఈ సందర్భంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ ముఖ్యఅతిథిగా హాజరై బతుకమ్మ వేడుకలను ప్రారంభించి బతుకమ్మ పాటలకు మహిళా అధికారుల సిబ్బందితో కలిసి ఆడి పాడారు అందరితో బతుకమ్మ ఆడుతూ సంబరాలు చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు వివిధ శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మలను తీర్చిదిద్దారు కలెక్టర్ ఆధ్వర్యంలో బహుమతులు ప్రధానం చేశారు
