Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

రాష్ట్ర అధ్యక్షుడు పర్యటన ని జయప్రదం చెయ్యండి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రాష్ట్ర అధ్యక్షుడు పర్యటన ని జయప్రదం చెయ్యండి

వార్త ముఖ్యాంశాలు

  • భారతీయ జనతాపార్టీ *రాష్ట్ర శాఖ అధ్యక్షులు నారపురాజు రామచందర్ రావు * నూతన అధ్యక్ష బాధ్యత స్వీకరించిన తరువాత తొలిసారి ఖమ్మం జిల్లా కి విచ్చేయిచున్న సందర్భంగా ఖమ్మం జిల్లా తరుపున వారికి ఘన స్వాగతం పలకడం కోసం మరియు వారి పర్యటన ను విజయవంతం చేయడం…
  • *ప్రోగ్రాం షెడ్యూలు* *29.07.2025 మంగళవారం* *9:00 am - మామిళ్లగూడెం టోల్ ప్లాజా వద్ద స్వాగతం* *10:30am - కాలఒడ్డు దగ్గరి నుండి బైక్ ర్యాలీ* *11:30am - అంబేద్కర్ విగ్రహంకు పూల మాల ,ZP సెంటర్* *12:00 pm - సప్త పది ఫంక్షన్ హాల్…
  • పైకార్యక్రమములో బీజేపీ అభిమానులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు కోరడమైనది.

భారతీయ జనతాపార్టీ *రాష్ట్ర శాఖ అధ్యక్షులు నారపురాజు రామచందర్ రావు * నూతన అధ్యక్ష బాధ్యత స్వీకరించిన తరువాత తొలిసారి ఖమ్మం జిల్లా కి విచ్చేయిచున్న సందర్భంగా ఖమ్మం జిల్లా తరుపున వారికి ఘన స్వాగతం పలకడం కోసం మరియు వారి పర్యటన ను విజయవంతం చేయడం కోసం పార్టీ కార్యకర్తలు, నాయకులు,అభిమానులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు.

*ప్రోగ్రాం షెడ్యూలు*

*29.07.2025 మంగళవారం*

*9:00 am – మామిళ్లగూడెం టోల్ ప్లాజా వద్ద స్వాగతం*

*10:30am – కాలఒడ్డు దగ్గరి నుండి బైక్ ర్యాలీ*

*11:30am – అంబేద్కర్ విగ్రహంకు పూల మాల ,ZP సెంటర్*

*12:00 pm – సప్త పది ఫంక్షన్ హాల్ నందు కార్యకర్తలు, నాయకులు,పార్టీ అభిమానులతో సమావేశం.*

*2:00pm మేధావుల సదస్సు ,సూర్య తేజ ఫంక్షన్ హాల్,కోర్ట్ పక్కన,ఖమ్మం.
పైకార్యక్రమములో బీజేపీ అభిమానులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు కోరడమైనది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *