Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

మృత్యుంజయ కుంటలో మహిళలకు వాయినాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మృత్యుంజయ కుంటలో మహిళలకు వాయినాలు

మృత్యుంజయ కుంటలో మహిళలకు వాయినాలు

కడప, ఆగస్టు 21: పున్నమి ప్రతినిధి: కడప నగరంలోని మృత్యుంజయ కుంట ప్రాంతంలో మహిళలందరూ కలిసి మహేశ్వరి ఆధ్వర్యంలో మహిళలకు వాయినాలు అందజేశారు. మహిళలంతా ఐకమత్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో దీపిక, సునీత, శైలజ, సుచిత్ర, లక్ష్మి, హాసిని, ఊహాసిని, మైత్రి, జీవన, భావన శ్రీ,సంధ్య తదితరులు పాల్గొన్నారు. మహిళలు సంప్రదాయబద్ధంగా వాయినాలు అందించుకుంటూ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.

మృత్యుంజయ కుంటలో మహిళలకు వాయినాలు

మృత్యుంజయ కుంటలో మహిళలకు వాయినాలు

మృత్యుంజయ కుంటలో మహిళలకు వాయినాలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *