Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

మున్సిపల్ ఎన్నికలపై టీడీపీ నాయకులతో ఎమ్మెల్యే సమావేశం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మున్సిపల్ ఎన్నికలపై టీడీపీ నాయకులతో ఎమ్మెల్యే సమావేశం

వార్త ముఖ్యాంశాలు

  • మదనపల్లె: రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే ఎం.
  • షాజహాన్ బాషా టీడీపీ ఆశావహులు, నాయకులతో సమావేశం నిర్వహించారు.మదనపల్లె టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల అంశాలపై చర్చించారు.
  • పట్టణంలోని రాజకీయ పరిస్థితులను సమీక్షించారు.

మదనపల్లె: రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా టీడీపీ ఆశావహులు, నాయకులతో సమావేశం నిర్వహించారు.మదనపల్లె టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల అంశాలపై చర్చించారు.
పట్టణంలోని రాజకీయ పరిస్థితులను సమీక్షించారు.
నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయంపై చర్చించారు.
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన కార్యాచరణపై నాయకులతో ఎమ్మెల్యే సమాలోచనలు జరిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *