Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

స్మశాన వాటిక భూమిని కబ్జా చేస్తే సహించేది లేదు: సీపీఐ హెచ్చరిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
స్మశాన వాటిక భూమిని కబ్జా చేస్తే సహించేది లేదు: సీపీఐ హెచ్చరిక

వార్త ముఖ్యాంశాలు

  • లక్కిరెడ్డిపల్లి మండలం అప్పకొండయ్యగారిపల్లి పరిధిలోని గంగనపల్లి స్మశాన వాటిక భూమిని కాపాడాలని సీపీఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్ధిగాళ్ల శ్రీనివాసులు డిమాండ్ చేశారు.
  • ప్రభుత్వ భూమిని ఆన్‌లైన్‌లో అక్రమంగా నమోదు చేసుకున్న వారిపై చర్యలు తీసుకొని, పట్టాను రద్దు చేయాలని కోరారు.
  • గ్రామ ప్రజల హక్కుల పరిరక్షణకు సీపీఐ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.

లక్కిరెడ్డిపల్లి మండలం అప్పకొండయ్యగారిపల్లి పరిధిలోని గంగనపల్లి స్మశాన వాటిక భూమిని కాపాడాలని సీపీఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్ధిగాళ్ల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూమిని ఆన్‌లైన్‌లో అక్రమంగా నమోదు చేసుకున్న వారిపై చర్యలు తీసుకొని, పట్టాను రద్దు చేయాలని కోరారు. గ్రామ ప్రజల హక్కుల పరిరక్షణకు సీపీఐ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *