Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

బిజెపి ఆధ్వర్యంలో అంగన్వాడీ సిబ్బందికి ఘన సన్మానం: ముఖ్య అతిధి గా హాజరైన పాల నాగ సురేంద్ర రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
బిజెపి ఆధ్వర్యంలో అంగన్వాడీ సిబ్బందికి ఘన సన్మానం: ముఖ్య అతిధి గా హాజరైన పాల నాగ సురేంద్ర రెడ్డి

వేంసూరు/ ఖమ్మం

భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ 76వ జన్మదినోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా వేంసూరు మండలం చౌడవరం గ్రామంలోని రెండు అంగన్వాడీ కేంద్రాల సిబ్బందిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఖమ్మం జిల్లా కార్యదర్శి పాల నాగ సురేంద్ర రెడ్డి పాల్గొన్నారు. మండల ప్రధాన కార్యదర్శులు యామరపు అప్పారావు, బండి వెంకటరెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా కార్యాలయ సంయుక్త కార్యదర్శి గొర్ల శ్రావణ్ కుమార్ రెడ్డి, సీనియర్ నాయకులు భీమిరెడ్డి బాలకృష్ణ రెడ్డి, దొడ్డపనేని కృషయ్య, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు కిన్నెర మహేష్, మహిళా మోర్చా మండలాధ్యక్షురాలు భీమిరెడ్డి సతీ అనసూయదేవి, గిరిజన మోర్చా మండలాధ్యక్షులు మూడు సీతారాములు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

బిజెపి ఆధ్వర్యంలో అంగన్వాడీ సిబ్బందికి ఘన సన్మానం: ముఖ్య అతిధి గా హాజరైన పాల నాగ సురేంద్ర రెడ్డి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *