Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

ప్రేమ పేరుతో సీఐ వల పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసిన సీఐ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రేమ పేరుతో సీఐ వల పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసిన సీఐ

వార్త ముఖ్యాంశాలు

  • ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితురాలు ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న సీఐ రాజు నాయక్ పై కేసు నమోదు 2023లో భర్త వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సదరు వివాహిత అప్పుడు ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్లో…

ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితురాలు
ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న సీఐ రాజు నాయక్ పై కేసు నమోదు
2023లో భర్త వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సదరు వివాహిత
అప్పుడు ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్లో సీఐ విధులు నిర్వహిస్తున్న రాజు నాయక్
వివాహిత ఇచ్చిన ఫిర్యాదులోని ఫోన్ నంబర్ తీసుకుని న్యాయం చేస్తానంటూ సీఐ ఫోన్లు
పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లోబర్చుకున్న సీఐ
గర్భవతి కావడంతో పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి తెచ్చిన బాధితురాలు
పెళ్లి ప్రస్తావన తెచ్చిన ప్రతిసారీ సీఐ జాప్యం చేస్తుండటంతో ఈ నెల 7వ తేదీన ఫిర్యాదు చేసిన వివాహిత
విషయం వెలుగులోకి రావడంతో అప్పటి నుంచి అందుబాటులో లేని సీఐ రాజు నాయక్
ఉన్నతాధికారుల విచారణలో వేధింపులు నిజమే అని తేలడంతో రాజు నాయక్ ను హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి అటాచ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *