Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

ప్రశాంత వాతావరణం లో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించాలి :సి ఐ కరుణాకర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రశాంత వాతావరణం లో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించాలి :సి ఐ కరుణాకర్

వార్త ముఖ్యాంశాలు

  • ఖమ్మం ఆగష్టు ( పున్నమి ప్రతినిధి ) ఖమ్మం నగరము లో వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంత వాతావరణం లో జరుపుకోవాలని అని ఖమ్మం వన్ టౌన్ సి ఐ తాటిపాముల కరుణాకర్ కోరారు.
  • పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన పీస్ కమిటీ సమావేశం లో అయన మాట్లాడారు.
  • ఈ సమావేశం లో బిజెపి ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి మంద సరస్వతి, మట్ట దుర్గ ప్రసాద్ రెడ్డి లతో పాటు వివిధ పార్టీలా నాయకులు హాజరైయ్యారు

ఖమ్మం ఆగష్టు ( పున్నమి ప్రతినిధి )

ఖమ్మం నగరము లో వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంత వాతావరణం లో జరుపుకోవాలని అని ఖమ్మం వన్ టౌన్ సి ఐ తాటిపాముల కరుణాకర్ కోరారు. పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన పీస్ కమిటీ సమావేశం లో అయన మాట్లాడారు. ఈ సమావేశం లో బిజెపి ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి మంద సరస్వతి, మట్ట దుర్గ ప్రసాద్ రెడ్డి లతో పాటు వివిధ పార్టీలా నాయకులు హాజరైయ్యారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *