Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

పోలీస్ వలయం లో ఖమ్మం నగరము లోని VDO’S కాలని…

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పోలీస్ వలయం లో ఖమ్మం నగరము లోని VDO’S కాలని…
{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{},"is_sticker":false,"edited_since_last_sticker_save":false,"containsFTESticker":false}

వార్త ముఖ్యాంశాలు

  • ఖమ్మం ( పున్నమి ప్రత్యేక ప్రతినిధి ) ఖమ్మం నగరం లో గల VDO'S కాలనీ పోలీస్ లు పూర్తి గా తమ అధీనం లోకి తెచ్చుకున్నారు.శనివారం నాడు జరిగిన ఇరు వర్గాల ఘర్షణ ఆదివారం నాడు కూడా కొనసాగడం తో పోలీస్ అధికారులు అల్లరి ముక…
  • కొంతమంది అల్లరి ముఖలని పోలీస్క్ష లు తమ అధీనం లోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది.

ఖమ్మం ( పున్నమి ప్రత్యేక ప్రతినిధి )

ఖమ్మం నగరం లో గల VDO’S కాలనీ పోలీస్ లు పూర్తి గా తమ అధీనం లోకి తెచ్చుకున్నారు.శనివారం నాడు జరిగిన ఇరు వర్గాల ఘర్షణ ఆదివారం నాడు కూడా కొనసాగడం తో పోలీస్ అధికారులు అల్లరి ముక లని అదుపులో కి తీసుకోని కాలని మొత్తం ని పూర్తిగా  తమ అధీనం లోకి తెచ్చుకున్నారు. కొంతమంది అల్లరి ముఖలని పోలీస్క్ష లు తమ అధీనం లోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *