Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పశుపోషకుల ఆదాయ వృద్ధికి ప్రభుత్వం కృషి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పశుపోషకుల ఆదాయ వృద్ధికి ప్రభుత్వం కృషి

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి) పశుపోషకుల ఆర్థిక జీవనోపాధి పెంపునకు ప్రభుత్వం కృషి చేస్తోందని పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ గురవారెడ్డి అన్నారు.
  • శనివారం స్థానిక ప్రభుత్వ పశు వైద్యశాలలో ఆయన మాట్లాడారు.
  • ఈ నెల 19 నుంచి 31 వరకు అన్ని గ్రామాల్లో పశు ఆరోగ్య శిబిరాలు, అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి)
పశుపోషకుల ఆర్థిక జీవనోపాధి పెంపునకు ప్రభుత్వం కృషి చేస్తోందని పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ గురవారెడ్డి అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ పశు వైద్యశాలలో ఆయన మాట్లాడారు. ఈ నెల 19 నుంచి 31 వరకు అన్ని గ్రామాల్లో పశు ఆరోగ్య శిబిరాలు, అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. వీటివల్ల వృద్ధిరేటు 10 శాతం పెరుగుతుందన్నారు. ఎదకురాని పశువులకు కృత్రిమ గర్భధారణ సేవలు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *