Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు హౌసింగ్ అధికారులపై ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫైర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మనుబోలు హౌసింగ్ అధికారులపై ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫైర్

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలో హౌసింగ్ డీఈ, ఏఈలపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
  • పేదల ఇళ్లు కట్టమని చెబితే ఒక్కో ఇంటికి రూ.70 వేలు తినేస్తే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
  • రెండేళ్లు జీతం తీసుకోకుండా ఉంటారా అంటూ సూటిగా నిలదీశారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలో హౌసింగ్ డీఈ, ఏఈలపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లు కట్టమని చెబితే ఒక్కో ఇంటికి రూ.70 వేలు తినేస్తే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రెండేళ్లు జీతం తీసుకోకుండా ఉంటారా అంటూ సూటిగా నిలదీశారు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు నమోదు చేయాలని సూచించారు. గతంలో ఇద్దరు ఏఈలు చేదు అనుభవాలతో వెళ్లిన విషయం గుర్తు చేశారు. డీఈకి ఫోన్ ద్వారా వార్నింగ్ ఇచ్చి, కాంట్రాక్టర్ మోహన్ రెడ్డి వద్ద నుంచి డబ్బులు రికవరీ చేయాలని ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *