అనంతసాగరం అక్టోబర్ 15,షేక్ ఖాజామొహిద్దీన్ (పున్నమి ప్రతినిధి):
అనంతసాగరం:
1.పాతాళ్ళపల్లి : ఎస్టీ జనరల్.
2.కొత్తపల్లి :ఎస్ సి మహిళ.
3.అనంతసాగరం2 :ఎస్ సి మహిళ
4.పికెపాడు2(సోమశిల):ఎస్ సి జనరల్.
5.అనంతసాగరం1:బిసి మహిళ.
6.దేవరాయపల్లి బిట్ 1: బిసి జనరల్.
7.గౌరవరం : అన్ రిజర్వుడ్ మహిళ
8.రేవూరు : అన్ రిజర్వుడ్ మహిళ
9.బొమ్మవరం: అన్ రిజర్వుడ్ మహిళ
10.మంచాలపల్లి:అన్ రిజర్వుడ్ జనరల్
11.పికెపాడు1:అన్ రిజర్వుడ్ జనరల్,
12.ఆమనిచిరివెళ్ళ:అన్ రిజర్వుడ్ జనరల్..
