Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు మేయర్ అభ్యర్థిగా రూప్‌కుమార్ యాదవ్ ఖరారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నెల్లూరు మేయర్ అభ్యర్థిగా రూప్‌కుమార్ యాదవ్ ఖరారు

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పదవికి టీడీపీ అభ్యర్థిగా రూప్‌కుమార్ యాదవ్‌ను పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది.
  • ఈ సందర్భంగా నగరంలోని జేమ్స్ గార్డెన్స్‌లో ఉన్న ఆయన పార్టీ కార్యాలయానికి మంత్రి నారాయణతోపాటు విజయభాస్కర్ రెడ్డి, పట్టాభిరామిరెడ్డి వెళ్లి అభినందనలు తెలిపారు.

నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పదవికి టీడీపీ అభ్యర్థిగా రూప్‌కుమార్ యాదవ్‌ను పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఈ సందర్భంగా నగరంలోని జేమ్స్ గార్డెన్స్‌లో ఉన్న ఆయన పార్టీ కార్యాలయానికి మంత్రి నారాయణతోపాటు విజయభాస్కర్ రెడ్డి, పట్టాభిరామిరెడ్డి వెళ్లి అభినందనలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *