Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కొండూరు సత్రంలో పెన్షన్ల పంపిణీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కొండూరు సత్రంలో పెన్షన్ల పంపిణీ

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని జట్ల కొండూరు పంచాయతీకి చెందిన కొండూరు సత్రంలో నిర్వహించిన పెన్షన్ల అందజేత కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు.
  • అర్హులైన లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
  • ప్రభుత్వం పేదలు, వృద్ధులు, దివ్యాంగులకు అండగా నిలుస్తోందని ఆయన తెలిపారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలోని జట్ల కొండూరు పంచాయతీకి చెందిన కొండూరు సత్రంలో నిర్వహించిన పెన్షన్ల అందజేత కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పేదలు, వృద్ధులు, దివ్యాంగులకు అండగా నిలుస్తోందని ఆయన తెలిపారు. సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారుల వరకు చేరేలా అధికారులు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు మాజీ సర్పంచ్ వెందోటి భాస్కర్ రెడ్డి ,డి చెన్నకేశవులు ,పసుపులేటి శ్రీనివాసులు , అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *