Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే సోమిరెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే సోమిరెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి ( పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని దేవాలయాలను అభివృద్ధి చేస్తామని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.
  • శనివారం బద్దెవోలు క్రాస్ రోడ్డు వద్ద వీర ఆంజనేయ స్వామి 28వ వార్షికోత్సవ పూజల్లో పాల్గొని ఆలయాన్ని సందర్శించారు.
  • అనంతరం మనుబోలులోని శివాలయం, మాతమ్మ గుడులను పరిశీలించారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి ( పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలోని దేవాలయాలను అభివృద్ధి చేస్తామని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. శనివారం బద్దెవోలు క్రాస్ రోడ్డు వద్ద వీర ఆంజనేయ స్వామి 28వ వార్షికోత్సవ పూజల్లో పాల్గొని ఆలయాన్ని సందర్శించారు. అనంతరం మనుబోలులోని శివాలయం, మాతమ్మ గుడులను పరిశీలించారు. ఆలయాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *