Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ
Oplus_16908288

వార్త ముఖ్యాంశాలు

  • ​కొండాపురం జనవరి 31: నేడు కొండాపురం మండలం ఆదిమూర్తిపురం గ్రామంలోని ఎస్సీ కాలనీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగలా జరిగింది.
  • ఈ కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు.
  • ​గ్రామ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే గారు ఎస్సీ కాలనీలోని ఇంటింటికీ వెళ్లి వృద్ధులు, వితంతువులు మరియు దివ్యాంగులకు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ నగదును పంపిణీ చేశారు.

​కొండాపురం
జనవరి 31: నేడు కొండాపురం మండలం ఆదిమూర్తిపురం గ్రామంలోని ఎస్సీ కాలనీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగలా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు.
​గ్రామ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే గారు ఎస్సీ కాలనీలోని ఇంటింటికీ వెళ్లి వృద్ధులు, వితంతువులు మరియు దివ్యాంగులకు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ నగదును పంపిణీ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *