Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రేవూరు గ్రామంలో విపిఆర్ ఉచిత నేత్ర వైద్య శిబిరం..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రేవూరు గ్రామంలో విపిఆర్ ఉచిత నేత్ర వైద్య శిబిరం..

అనంతసాగరం అక్టోబర్ 09, పున్నమి ప్రతినిధి :

అనంతసాగరం మండలంలోని రేవూరు గ్రామంలో శుక్రవారం విపిఆర్ ఉచిత నేత్ర వైద్య శిబిరం కోఆర్డినేటర్ ఎన్ శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని 403 మంది ప్రజలకు కంటి వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. కంటి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం 215 మందికి కళ్ళద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విపిఆర్ ఉచిత నేత్ర సిబ్బంది పాల్గొన్నారు.

రేవూరు గ్రామంలో విపిఆర్ ఉచిత నేత్ర వైద్య శిబిరం..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *