Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

నిమజ్జన కార్యక్రమం లో ప్రజలు జాగ్రత్త లు పాటించాలి. గల్లా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఖమ్మం పున్నమి ప్రతినిధి ఆగష్టు 27 నుండి నేటి వరకు పూజలు అందుకున్న గణ నాధులు ఇక నిమజ్జనం కి వెళ్లాల్సిన సమయం వచ్చింది.
  • ఈరోజు న వినాయక నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ భక్తులకి నిమజ్జన.
  • కార్యక్రమం జాగ్రత్త గా చేసుకోవాలి అని పోలీస్ వారికి సహకరించాలి అని విజ్ఞప్తి చేసారు ఎటువంటి అవంచ నీయ ఘటన లు చోటు చేసుకోకుండా నిమజ్జన కార్యక్రమం జరిగేలా చూడాలని పోలీస్ అధికారులని గల్లా సత్య నారాయణ కోరారూ

ఖమ్మం పున్నమి ప్రతినిధి

ఆగష్టు 27 నుండి నేటి వరకు పూజలు అందుకున్న గణ నాధులు ఇక నిమజ్జనం కి
వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఈరోజు న వినాయక నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో
బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ భక్తులకి నిమజ్జన. కార్యక్రమం
జాగ్రత్త గా చేసుకోవాలి అని పోలీస్ వారికి సహకరించాలి అని విజ్ఞప్తి చేసారు
ఎటువంటి అవంచ నీయ ఘటన లు చోటు చేసుకోకుండా నిమజ్జన కార్యక్రమం
జరిగేలా చూడాలని పోలీస్ అధికారులని గల్లా సత్య నారాయణ కోరారూ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *