*మా మద్దత్తు పూర్తి గా… లంక లితీష్ కే…*
*లంక లితీష్ కు మద్దతుగా…వడ్డెర సోదరులు…*
*మైలవరం లో వడ్డెర సంఘానికి సంబంధించి ఆపదంటూ వచ్చింది అంటే వెంటనే స్పందించి శుభకార్యం, అశుభకార్యం అని చూడకుండా ఏ విషయంలోనైనా మాకు తోడుగా ఉంటూ దేవుని చెరువులో వరదకు గురైనప్పుడుగా మా వెన్నంటే ఉండి మా బాగోగులు చూసుకున్న మా లితీష్ కి సర్పంచ్ అభ్యర్థిగా టికెట్ ఇవ్వాలని వడ్డెర సంఘం తరఫున ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారిని అభ్యర్థిస్తున్నాము…*
*ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండలం, మైలవరం లో రానున్న స్థానిక పంచాయతీ ఎన్నికలలో మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి ఆశీస్సులతో సర్పంచ్ అభ్యర్థిగా రేసు లో మైలవరం నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు లంక లితీష్ గారు ఉన్నారు…*
*మైలవరంలోని వడ్డెర సోదరులు ఐకమత్యంతో ముక్తకంఠంగా మా సర్పంచ్ అభ్యర్థి లంక లితీష్ అని ఎమ్మెల్యే గారిని అభ్యర్థిస్తూ వారి సంఘీభావం తెలియజేశారు. మాకు కష్టమొచ్చిన, ఆపద వచ్చిన నేనున్నానంటూ, మా వెంట నడుస్తున్న లంక లితీష్ కే మా మద్దతు అంటూ,సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎడల అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని వడ్డెర సోదరులు సోదరీమణులు లితీష్ కు మద్దతుగా నిలిచారు….*

