Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

పంచాయతీ వార్డు నెంబర్లు గుర్తులు సిద్ధం చేసిన ఎన్నికల కమిషన్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పంచాయతీ వార్డు నెంబర్లు గుర్తులు సిద్ధం చేసిన ఎన్నికల కమిషన్

*పంచాయతీ సర్పంచికి వార్డు సభ్యుడికి గుర్తులు సిద్ధం చేసిన ఎన్నికల కమిషన్*

▪️సర్పంచ్ కు 25 గుర్తులు, వార్డు సభ్యుడికి 20 గుర్తులు.

గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఈ నెల 26, 29, డిసెంబరు 2వ తేదీల్లో జరగనున్నాయి. ఇందులో భాగంగా సర్పంచి అభ్యర్థుల కోసం 25, వార్డు సభ్యుల కోసం 20 చొప్పున గుర్తులు కేటాయించారు. వీటికి అదనంగా నోటా ఉండనుంది. అభ్యర్థుల సంఖ్య పెరిగితే కొత్త గుర్తులు కేటాయించనున్నారు.

*సర్పంచ్ గుర్తులు ఇవే..*

మంచం, కత్తెర, ఉంగరం, బుట్ట, వంకాయ, కప్పూ సాసరు, క్యారెట్, తాళం చెవి, గొలుసు, కుర్చీ, బ్యాట్, టెలిఫోన్, బల్ల, మొక్కజొన్న, పలక, ద్రాక్షపళ్లు, తిరగలి, కుండ, అరటిపండు, కొవ్వొత్తులు, నల్లబోర్డు, అనాసపండు, షటిల్, చేతికర్ర, చెంచా.

*వార్డు సభ్యుల గుర్తులు..*

ప్రెషర్ కుక్కర్, గౌను, స్టూల్, ఇస్త్రీపెట్టె, పోస్ట్ డబ్బా, గ్యాస్ స్టౌ, బీరువా, ఐస్క్రీమ్, కెటిల్, కటింగ్ ప్లేయర్, విద్యుత్ స్తంభం, గరాటా, డిష్ యాంటెన్నా, రంపం, కెమెరా, క్యారమ్ బోర్డు, వయో లిన్, బెండకాయ, బెల్టు, కోటు గుర్తులు.

పంచాయతీ వార్డు నెంబర్లు గుర్తులు సిద్ధం చేసిన ఎన్నికల కమిషన్

పంచాయతీ వార్డు నెంబర్లు గుర్తులు సిద్ధం చేసిన ఎన్నికల కమిషన్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *