కుదప గ్రామంలో బలగాని ఏడుకొండలు గారిని పరామర్శించిన టీడీపీ నేతలు
కుదప గ్రామానికి చెందిన బలగాని ఏడుకొండలు గారిని తెలుగుదేశం పార్టీ నాయకులు పరామర్శించారు. ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
ఆరోగ్యం కుదుట పడాలని ఆకాంక్షించారు