*ఆంధ్రప్రదేశ్ లో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు*
*ఈ నెల 13న తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్*
*ఈ నెల 26న తొలి విడత పోలింగ్, ఫలితాలు*
*ఈ నెల 16న రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్*
*29న రెండో విడత పోలింగ్ 19న మూడో విడత*
*గ్రామపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్*
*డిసెంబర్ 2న మూడో విడత పోలింగ్, ఫలితాలు*
*మూడు విడతల్లో 13,354 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు*
*తొలి విడత నామినేషన్లకు ఈ నెల 17 చివరి తేదీ*
*రెండో విడత నామినేషన్లకు ఈ నెల 20 చివరి గడువు మూడో విడత*
*నామినేషన్లకు ఈ నెల 23 చివరి తేదీ*

