Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

చంద్రగిరి నియోజకవర్గంలో శివనామస్మరణతో మారు మోగిన శైవ క్షేత్రాలు…

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
చంద్రగిరి నియోజకవర్గంలో శివనామస్మరణతో మారు మోగిన శైవ క్షేత్రాలు…

వార్త ముఖ్యాంశాలు

  • తిరుపతి రూరల్ 15 ఫిబ్రవరి పున్నమి ప్రతినిధి మంగళం, అవిలాల పంచాయతీలోని శివాలయాలకు ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే పులివర్తి నాని ముందుగా ఆలయాల వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే పూర్ణకుంభ స్వాగతం పలికారు అనంతరం ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్న…
  • ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు,కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తిరుపతి రూరల్ 15 ఫిబ్రవరి పున్నమి ప్రతినిధి

మంగళం, అవిలాల పంచాయతీలోని శివాలయాలకు ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే పులివర్తి నాని
ముందుగా ఆలయాల వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే పూర్ణకుంభ స్వాగతం పలికారు
అనంతరం ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే
నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు,కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *