Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

ఖమ్మం పార్లమెంట్ పరిధిలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థుల తరఫున విస్తృత ప్రచారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర నాయకులు తాండ్ర వినోద్ రావు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఖమ్మం పార్లమెంట్ పరిధిలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థుల తరఫున విస్తృత ప్రచారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర నాయకులు తాండ్ర వినోద్ రావు

వార్త ముఖ్యాంశాలు

  • ఖమ్మం డిసెంబర్ (పున్నమి ప్రతి నిధి) ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థుల విజయాన్ని కోరుతూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు తాండ్ర వినోద్ రావు విస్తృత ప్రచారం నిర్వహించారు.
  • ఈ సందర్భంగా పాల్వంచ, చంద్రుగొండ, జూలూరు పాడు, తల్లాడ మండలాల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రజలతో నేరుగా మమేకమై పార్టీ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
  • ఈ ప్రచార కార్యక్రమంలో సీత రామ్ నాయక్, దివ్య శ్రీ, చిలుకూరు రమేష్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని బీజేపీ అభ్యర్థులకు మద్దతు తెలపాలని ప్రజలను కోరారు.

ఖమ్మం డిసెంబర్
(పున్నమి ప్రతి నిధి)

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థుల విజయాన్ని కోరుతూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు తాండ్ర వినోద్ రావు విస్తృత ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా పాల్వంచ, చంద్రుగొండ, జూలూరు పాడు, తల్లాడ మండలాల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రజలతో నేరుగా మమేకమై పార్టీ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

ఈ ప్రచార కార్యక్రమంలో సీత రామ్ నాయక్, దివ్య శ్రీ, చిలుకూరు రమేష్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని బీజేపీ అభ్యర్థులకు మద్దతు తెలపాలని ప్రజలను కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *