Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

ఖమ్మం జిల్లా నుంచి ప్రముఖ డాక్టర్ బిజెపిలో చేరిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఖమ్మం జిల్లా నుంచి ప్రముఖ డాక్టర్ బిజెపిలో చేరిక

వార్త ముఖ్యాంశాలు

  • 🚩భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు శ్రీ నెల్లూరు కోటేశ్వరావు ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా సహస్ర హాస్పిటల్ అధినేత ప్రముఖ డాక్టర్ కేశగాని మారుతి బాబురావు ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం లో 50 మంది నాయకులతో కలిసి బిజెపిలో రాష్ట్ర అధ్యక్షులు…

🚩భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు శ్రీ నెల్లూరు కోటేశ్వరావు ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా సహస్ర హాస్పిటల్ అధినేత ప్రముఖ డాక్టర్ కేశగాని మారుతి బాబురావు ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం లో 50 మంది నాయకులతో కలిసి బిజెపిలో రాష్ట్ర అధ్యక్షులు నారపరాజు రామచంద్ర రావు గారి సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది.👍🙏💐🚩🚩

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి శ్రీ దేవకి వాసుదేవరావు , ఉదయ ప్రతాప్ , నంబూరి రామలింగేశ్వర ఖమ్మం జిల్లా IT CELL అధ్యక్షులు బోయిన్పల్లి సురేష్ చింతకాని మండల అధ్యక్షులు కొండ గోపి రుద్ర గాని మాధవ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *