Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం పకడ్బందీగా అమలు చేయాలి పెండింగ్ రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్ వచ్చే నెలలోపు పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ శ్రీజ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం పకడ్బందీగా అమలు చేయాలి పెండింగ్ రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్ వచ్చే నెలలోపు పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ శ్రీజ

ఖమ్మం జిల్లాలో క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ శ్రీజ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన అప్రోప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్‌ను వచ్చే నెలలోపు పూర్తి చేయాలని సూచించారు. పది పడకల ఆసుపత్రులకు సంబంధించిన పార్కింగ్ వర్గీకరణను పరిశీలించాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా, లోపాలతో నిర్వహిస్తున్న డయాగ్నస్టిక్ సెంటర్లకు నోటీసులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆమె సూచించారు.

క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం పకడ్బందీగా అమలు చేయాలి పెండింగ్ రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్ వచ్చే నెలలోపు పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ శ్రీజ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *