Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

కొడూరు: 5 వేల జనాభా.. బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కొడూరు: 5 వేల జనాభా.. బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు

వార్త ముఖ్యాంశాలు

  • కొడూరు, ఆగస్టు 17: రాజంపేట నియోజకవర్గంలోని ఒబులవారిపల్లి మండలం వై.కొట గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని స్థానిక కార్మిక సంఘ నేతలు డిమాండ్ చేశారు.
  • గ్రామంలో ప్రతి ఆడివారం జరిగే మార్కెట్‌కు సుమారు 25కు పైగా గ్రామాల ప్రజలు తరలివస్తున్నారని వారు తెలిపారు.
  • ఈ గ్రామంలో దాదాపు 5,600 కుటుంబాలు నివసిస్తున్నప్పటికీ ఇప్పటివరకు బస్సు సౌకర్యం లభించకపోవడంతో విద్యార్థులు, రైతులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

కొడూరు, ఆగస్టు 17:
రాజంపేట నియోజకవర్గంలోని ఒబులవారిపల్లి మండలం వై.కొట గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని స్థానిక కార్మిక సంఘ నేతలు డిమాండ్ చేశారు. గ్రామంలో ప్రతి ఆడివారం జరిగే మార్కెట్‌కు సుమారు 25కు పైగా గ్రామాల ప్రజలు తరలివస్తున్నారని వారు తెలిపారు.

ఈ గ్రామంలో దాదాపు 5,600 కుటుంబాలు నివసిస్తున్నప్పటికీ ఇప్పటివరకు బస్సు సౌకర్యం లభించకపోవడంతో విద్యార్థులు, రైతులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు సౌకర్యం లభించేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *