Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

పుల్లంపేట: విద్యార్థులకు గమనిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పుల్లంపేట: విద్యార్థులకు గమనిక

వార్త ముఖ్యాంశాలు

  • హిందీ ప్రచార సభ నిర్వహించే ప్రథమ, మధ్యమ, ఉత్కృష్ట, విశారద, భూషణ్ పరీక్షలకు 6వ తరగతి నుండి 10వ తరగతి చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని పుల్లంపేట హిందీ టీచర్ సమ్యక్ హ్యాండ్స్ ఫౌండేషన్ ప్రతినిధి తెలిపారు.
  • దరఖాస్తుల చివరి తేదీ ఈ నెల 31వ తేదీగా నిర్ణయించారు.
  • ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు హిందీ పండిట్ ట్రైనింగ్ పూర్తి చేసి డీఎస్సీ రాసుకునే అర్హత పొందవచ్చని ఆయన వివరించారు.

హిందీ ప్రచార సభ నిర్వహించే ప్రథమ, మధ్యమ, ఉత్కృష్ట, విశారద, భూషణ్ పరీక్షలకు 6వ తరగతి నుండి 10వ తరగతి చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని పుల్లంపేట హిందీ టీచర్ సమ్యక్ హ్యాండ్స్ ఫౌండేషన్ ప్రతినిధి తెలిపారు. దరఖాస్తుల చివరి తేదీ ఈ నెల 31వ తేదీగా నిర్ణయించారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు హిందీ పండిట్ ట్రైనింగ్ పూర్తి చేసి డీఎస్సీ రాసుకునే అర్హత పొందవచ్చని ఆయన వివరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *