Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

కడపలో వైఎస్సార్‌సీపీ అంగన్‌వాడీ అధ్యక్షురాలు చైతుల్య జన్మదిన వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కడపలో వైఎస్సార్‌సీపీ అంగన్‌వాడీ అధ్యక్షురాలు చైతుల్య జన్మదిన వేడుకలు

కడపలో వైఎస్సార్‌సీపీ అంగన్‌వాడీ అధ్యక్షురాలు చైతుల్య జన్మదిన వేడుకలు

కడప, పున్నమి ప్రతినిధి: కడప నగరంలో వైఎస్సార్‌సీపీ అంగన్‌వాడీ కడప నగర అధ్యక్షురాలు చైతుల్య జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా చైతుల్య కేక్‌ కట్‌ చేయగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులంతా కలిసి వేడుకల్లో పాల్గొని ఆనందోత్సాహాలతో సందడి చేశారు.

చైతుల్యకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని పలువురు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.

కడపలో వైఎస్సార్‌సీపీ అంగన్‌వాడీ అధ్యక్షురాలు చైతుల్య జన్మదిన వేడుకలు

కడపలో వైఎస్సార్‌సీపీ అంగన్‌వాడీ అధ్యక్షురాలు చైతుల్య జన్మదిన వేడుకలు

కడపలో వైఎస్సార్‌సీపీ అంగన్‌వాడీ అధ్యక్షురాలు చైతుల్య జన్మదిన వేడుకలు

కడపలో వైఎస్సార్‌సీపీ అంగన్‌వాడీ అధ్యక్షురాలు చైతుల్య జన్మదిన వేడుకలు

కడపలో వైఎస్సార్‌సీపీ అంగన్‌వాడీ అధ్యక్షురాలు చైతుల్య జన్మదిన వేడుకలు

కడపలో వైఎస్సార్‌సీపీ అంగన్‌వాడీ అధ్యక్షురాలు చైతుల్య జన్మదిన వేడుకలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *