Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

ఖాజీపేట పోలీస్ స్టేషన్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు .

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఖాజీపేట పోలీస్ స్టేషన్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు .

వార్త ముఖ్యాంశాలు

  • ఖాజీపేట పోలీస్ స్టేషన్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఖాజీపేట: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఖాజీపేట పోలీస్ స్టేషన్‌లో ఘనంగా నిర్వహించారు.
  • ఈ సందర్భంగా ఖాజీపేట ఏఎస్ఐ అసిఫ్ ఖాన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు.
  • అనంతరం పోలీస్ సిబ్బంది జాతీయ గీతాన్ని ఆలపించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించారు.

ఖాజీపేట పోలీస్ స్టేషన్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఖాజీపేట: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఖాజీపేట పోలీస్ స్టేషన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఖాజీపేట ఏఎస్ఐ అసిఫ్ ఖాన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం పోలీస్ సిబ్బంది జాతీయ గీతాన్ని ఆలపించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *