Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

ఏపీలో పాడి రైతులకు గుడ్ న్యూస్.. పాడి రైతులకు రూ.6,000 నుంచి రూ.30 వేలు!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఏపీలో పాడి రైతులకు గుడ్ న్యూస్.. పాడి రైతులకు రూ.6,000 నుంచి రూ.30 వేలు!

వార్త ముఖ్యాంశాలు

  • ఆగస్టు 28 పున్నమి ప్రతినిధి @ అమరావతి : ఏపీలో పాడి రైతులకు పశుసంవర్ధక శాఖ శుభవార్త చెప్పింది.
  • పాడి రైతులు 20% శాతం చెల్లిస్తే ప్రభుత్వం 80% శాతం రాయితీ అందిస్తుందని పేర్కొంది.
  • ఈ బీమా మూడేళ్లు ఉంటుంది.

ఆగస్టు 28 పున్నమి ప్రతినిధి @ అమరావతి :

ఏపీలో పాడి రైతులకు పశుసంవర్ధక శాఖ శుభవార్త చెప్పింది. పాడి రైతులు 20% శాతం చెల్లిస్తే ప్రభుత్వం 80% శాతం రాయితీ అందిస్తుందని పేర్కొంది. ఈ బీమా మూడేళ్లు ఉంటుంది. 384 రూపాయలు రైతు చెల్లిస్తే మూడేళ్ళ పాటు వర్తిస్తుంది. దీంతో పశువులు అకాల మరణం చెందితే రూ.30 వేల రూపాయలు బీమా పొందొచ్చు.గొర్రెలు, మేకలకు ఏదైనా సరే ప్రమాదవశాత్తు చనిపోయినట్లయితే రూ.6000 రూపాయలు బీమా లభిస్తుంది. ఇప్పటికే పశువులకు 50% రాయితీతో దాణా అందించడం
జరుగుతుందని పేర్కొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *