వార్త ముఖ్యాంశాలు
- పున్నమి డైలీ న్యూస్ ప్రతినిధి ఖమ్మం T.రవీందర్ భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారి వాజ్పేయి గారి వర్ధంతి జిల్లా పార్టీ కార్యాలయంలో మండల నాయకులు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులుఘనంగా…
పున్నమి డైలీ న్యూస్
ప్రతినిధి ఖమ్మం
T.రవీందర్
భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారి వాజ్పేయి గారి వర్ధంతి జిల్లా పార్టీ కార్యాలయంలో మండల నాయకులు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులుఘనంగా నివాళులు అర్పించడం జరిగింది
Ok