Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

డ్రైనేజ్ మీద ఉన్న ఆక్రమణలని తొలగించిన ఖమ్మం కార్పొరేషన్ సిబ్బంది:

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
డ్రైనేజ్ మీద ఉన్న ఆక్రమణలని తొలగించిన ఖమ్మం కార్పొరేషన్ సిబ్బంది:

వార్త ముఖ్యాంశాలు

  • ఖమ్మం అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) ఖమ్మం నగరము లో గట్టయ్య సెంటర్ లో లక్ష్మి నరసింహ స్వామి టెంపుల్ రోడ్డు నందు గల వివిద రకల వ్యాపార సంస్థ లు డ్రైనేజ్ లని ఆక్రమించు కొని వ్యాపారాలు సాగిస్తున్నారు.
  • ఈ నేపథ్యంలో ఖమ్మం నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ శ్రీమతి వసుంధర పర్యవేక్షణ లో శుక్రవారం నాడు కార్పొరేషన్ సిబ్బంది ఆక్రమణలని తొలగించారు.కార్పొరేషన్ కార్యలయం నుండి జిపి రెడ్డి స్వీట్స్ వరకు ఉన్న ఆక్రమణ లని తొలగించారు.
  • మల్లి డ్రైనేజ్ ల మీద కి వస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం అని అదనపు కమిషనర్ శ్రీమతి వసుందర హెచ్చరించారు.

ఖమ్మం అక్టోబర్
(పున్నమి ప్రతినిధి)

ఖమ్మం నగరము లో గట్టయ్య సెంటర్ లో లక్ష్మి నరసింహ స్వామి టెంపుల్ రోడ్డు నందు గల వివిద రకల వ్యాపార సంస్థ లు డ్రైనేజ్ లని ఆక్రమించు కొని వ్యాపారాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ శ్రీమతి వసుంధర పర్యవేక్షణ లో శుక్రవారం నాడు కార్పొరేషన్ సిబ్బంది ఆక్రమణలని తొలగించారు.కార్పొరేషన్ కార్యలయం నుండి జిపి రెడ్డి స్వీట్స్ వరకు ఉన్న ఆక్రమణ లని తొలగించారు. మల్లి డ్రైనేజ్ ల మీద కి వస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం అని అదనపు కమిషనర్ శ్రీమతి వసుందర హెచ్చరించారు. వివిధ విభాగ ల అధికారులు డి ఆర్ ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *