Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

అభివృద్ధిపై చర్చకు దమ్ముందా?: ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అభివృద్ధిపై చర్చకు దమ్ముందా?: ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ*

వార్త ముఖ్యాంశాలు

  • మాజీ MLA సంజీవయ్య వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని MLA విజయశ్రీ హెచ్చరించారు.
  • కుటుంబ సభ్యులపై బురదజల్లితే సహించేది లేదన్నారు.
  • వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై ఆధారాలు ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మాజీ MLA సంజీవయ్య వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని MLA విజయశ్రీ హెచ్చరించారు. కుటుంబ సభ్యులపై బురదజల్లితే సహించేది లేదన్నారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై ఆధారాలు ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

నియోజకవర్గంలో మున్సిపల్ రహదారులకు రూ.41 కోట్లు, గ్రామీణ రహదారులకు రూ.9 కోట్లు మంజూరయ్యాయని, కాలంగి బ్రిడ్జి, క్లాక్ టవర్, మోడల్ పార్క్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. అభివృద్ధిపై ముఖాముఖి చర్చకు రావాలని సవాల్ విసిరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *