Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

ఏటికొప్పాక పంచాయతీలో స్క్రాప్ సైకిళ్లకు బహిరంగ వేలం!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఏటికొప్పాక పంచాయతీలో స్క్రాప్ సైకిళ్లకు బహిరంగ వేలం!

వార్త ముఖ్యాంశాలు

  • రూ.1,000 డిపాజిట్‌తో అవకాశం..
  • బుధవారం 12 గంటలకు వేలం పాట పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో) ఏటికొప్పాక: గ్రామపంచాయతీ పరిధిలో వినియోగానికి పనికిరాకుండా ఉన్న డ్రై సైకిళ్లను స్క్రాప్‌గా బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు గ్రామపంచాయతీ కార్యదర్శి కె.
  • గిరిప్రసాద్ తెలిపారు.

రూ.1,000 డిపాజిట్‌తో అవకాశం.. బుధవారం 12 గంటలకు వేలం పాట

పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో)

ఏటికొప్పాక: గ్రామపంచాయతీ పరిధిలో వినియోగానికి పనికిరాకుండా ఉన్న డ్రై సైకిళ్లను స్క్రాప్‌గా బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు గ్రామపంచాయతీ కార్యదర్శి కె. గిరిప్రసాద్ తెలిపారు. ఈనెల 30వ తేదీ బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వేలంలో పాల్గొనదలచిన వారు రూ.1,000 డిపాజిట్ చెల్లించి నమోదు చేసుకోవాలి. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి వేలం పాట నిర్వహించనున్నారు.
వేలంలో పాల్గొనే పాటదారులు నిర్ణయించిన నిబంధనల ప్రకారం బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చు. వేలం దక్కించుకున్న వారు పాట అనంతరం మెటీరియల్‌కు సంబంధించిన పూర్తి మొత్తాన్ని చెల్లించి, రసీదు/అనుమతులు పొందిన తర్వాత స్క్రాప్ మెటీరియల్‌ను తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు నిర్ణీత సమయానికి పంచాయతీ కార్యాలయానికి హాజరై వేలం ప్రక్రియలో పాల్గొనాలని కార్యదర్శి సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *