Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి అక్టోబర్ 12 రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన వైద్య విద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని BRS పార్టీ వేములవాడ ఇన్ చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన ఆవిర్భవ దశాబ్ది ఉత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు…

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 12 రాజన్న సిరిసిల్ల జిల్లా
జిల్లా ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన వైద్య విద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని BRS పార్టీ వేములవాడ ఇన్ చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన ఆవిర్భవ దశాబ్ది ఉత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు జిల్లా ఏర్పాటుతో రాజన్న సిరిసిల్ల మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రత్యేక చెరువుతో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రత్యేక దృష్టితో మెడికల్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యను రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యార్థిని విద్యార్థులకు అందుబాటులోకి విద్యా సౌకర్యాలు కల్పించడం జరిగింది అలాగేనే నిరుపేద విద్యార్థులు గొప్ప అవకాశం అలాగే ప్రజలకు వైద్య సదుపాయాలు సౌకర్యాలు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *