పున్నమి ప్రతినిధి అక్టోబర్ 12 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా సాధనలో ప్రజలందరి పోరాటం ఉందని మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటు కోసం పార్టీలకతీతంగా ప్రజలందరూ ఐక్యంగా పోరాటం చేశారని అన్నారు జిల్లా సాధన కోసం కృషిచేసిన ఉద్యమకారులు కవులు కళాకారులు చేనేత వృత్తి కళాకారులు లాయర్లు ప్రాముఖ్య పాత్ర వహించారు టీచర్లు డాక్టర్లు విద్యుత్ శాఖ వివిధ కుల సంఘాల వారు ఐక్యత పోరాటం ఫలితంగా
రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రత్యేక శ్రద్ధతో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జిల్లాల ప్రతిపాదికన అతి చిన్న జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాను కేటాయించడం జరిగింది
