Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

యలమంచిలిలో జనసేన కీలక నియామకం.. అసెంబ్లీ నిర్వాహక దళ్‌గా గొర్లి సత్తిబాబు!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
యలమంచిలిలో జనసేన కీలక నియామకం.. అసెంబ్లీ నిర్వాహక దళ్‌గా గొర్లి సత్తిబాబు!

వార్త ముఖ్యాంశాలు

  • జనసేన అసెంబ్లీ నిర్వాహక దళ్‌గా గొర్లి సత్తిబాబు నియామకం యలమంచిలి నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల సమన్వయ బాధ్యతల్లో భాగంగా జనసేన పార్టీ కీలక నియామకం చేపట్టింది.
  • యలమంచిలి మండలం యర్రవరం గ్రామానికి చెందిన గొర్లి సత్తిబాబును అసెంబ్లీ నిర్వాహక దళ్‌గా జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నియమించారు.
  • ఈ సందర్భంగా గొర్లి సత్తిబాబు మాట్లాడుతూ తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌కు, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

జనసేన అసెంబ్లీ నిర్వాహక దళ్‌గా గొర్లి సత్తిబాబు నియామకం

యలమంచిలి నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల సమన్వయ బాధ్యతల్లో భాగంగా జనసేన పార్టీ కీలక నియామకం చేపట్టింది. యలమంచిలి మండలం యర్రవరం గ్రామానికి చెందిన గొర్లి సత్తిబాబును అసెంబ్లీ నిర్వాహక దళ్‌గా జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నియమించారు.
ఈ సందర్భంగా గొర్లి సత్తిబాబు మాట్లాడుతూ తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌కు, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఉత్తరాంధ్ర జనసేన పార్టీ ముఖ్య ప్రతినిధి సుందరపు సతీష్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, స్థానిక ఎన్నికల సమన్వయంలో చురుకుగా పనిచేస్తానని సత్తిబాబు పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *