వేములదీవి గ్రామంలో అంగన్వాడి ఉత్సవం
నర్సాపురం మండలం వేములదీవి గ్రామంలో సేవా సంకల్ప అభియాన్ ప్రధాని నరేంద్ర మోడీ 25 సంవత్సరాల ప్రజా ప్రజాసేవ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడి ఉత్సవం లో భాగంగా వేములదీవి అంగన్వాడి కార్యకర్తలకు మెడికల్ సిబ్బందికి ఆశా కార్యకర్తలకు ఘన సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు వాతాడి ఉమా, అడ్డాల శ్రీనివాస్, పులపర్తి మోహన్ అర్జునుడు, దేవుని రామకృష్ణ, పులపర్తి నాగరాజు ,ఉంగరాలు నాగరాజు, దేవి రెడ్డి రామచంద్రరావు ,వడ్డీ ముక్తేశ్వరరావు ,వడ్డీ ఆదినారాయణ స్వామి పాల్గొన్నారు.

